Telugu Samethalu/ తెలుగు సామెతలు అక్షరం - అ
56 | ఆరోగ్యమే మహాభాగ్యం |
57 | ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు |
58 | ఆడువారి మాటలకు అర్ధాలే వేరు |
59 | ఆకారపుష్టి నైవేద్యనష్టి |
60 | ఆకులు నాకేవాడిటికి మూతులు నాకేవాడు వాచ్చాడట |
61 | ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు |
62 | ఆకాశానికి హద్దే లేదు |
63 | ఆడే కాలూ, పాడే నోరూ ఊరికే ఉండవు |
64 | ఆ తాను ముక్కే |
65 | ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరక్క చెడతాడు |
66 | ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు |
67 | ఆడి తప్ప రాదు, పలికి బొంక రాదు |
68 | ఆస్తి మూరెడు ఆశ బారెడు |
69 | ఆదిలోనే హంసపాదు |
70 | ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ |
71 | ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె |
72 | ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి |
73 | ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు |
74 | ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం |
75 | ఆవు తొలిచూలు, గేదె మలిచూలు |
76 | ఆశకి అంతం లేదు |
77 | ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం |