Telugu Prakruti Vikruti / తెలుగు ప్రకృతి - వికృతి
ప్రత్యయములు -వాక్యములొ పదములకు పరస్పర సంభందమును కలిగించేవి విభక్తులు.ఆ విభక్తులను తెలిపే వాటిని ప్రత్యయములు అని అంటారు.ఈ విభక్తులు ఎనిమిది. అవి -
ప్రకృతి |
వికృతి |
భాష |
బాస |
రాజు |
రేడు |
శాస్త్రము |
చట్టము |
వర్ణము |
వన్నె |
విద్య |
విద్దె |
అక్షరము |
అక్కరము |
ఆధారము |
ఆదరువు |
కుమారుడు |
కొమరుడు |
కృష్ణుడు |
కన్నడు |
పద్యము |
పద్దెము |
న్యాయము |
నాయము |
దీపము |
దివ్వె |
భద్రము |
పదిలము |