Telugu Numbers / తెలుగు అంకెలు
తెలుగు పేరు | తెలుగు సంఖ్య | ఇండో అరబిక్ అంకెలు |
సున్న | ౦ | 0 |
ఒకటి | ౧ | 1 |
రెండు | ౨ | 2 |
మూడు | ౩ | 3 |
నాలుగు | ౪ | 4 |
ఐదు | ౫ | 5 |
ఆరు | ౬ | 6 |
ఏడు | ౭ | 7 |
ఎనిమిది | ౮ | 8 |
తొమ్మిది | ౯ | 9 |