Telugu Timings / తెలుగు కాలమానము
కాలము |
వివరణ |
1 క్రాంతి |
1 సెకనులో 34000 వ వంతు |
1 తృటి |
1 సెకనులో 300 వ వంతు |
1 తృటి |
1 లవము,లేశము |
2 లవాలు |
1 క్షణం |
30 క్షణాలు |
1 విపలం |
60 విపలాలు |
1 పలం |
60 పలములు |
1 చడి (24 నిమిషాలు) |
2.5 చడులు |
1 హొర |
54 హొరలు |
1 దినం (రోజు) |
6 కనురెప్పలపాటు కాలము |
1 సెకండు |
60 సెకండ్లు |
1 నిమిషము |
60 నిమిషాలు |
1 గంట |
24 గంటలు |
1 రోజు |
7 రోజులు |
1 వారం |
2 వారములు |
1 పక్షం |
2 పక్షములు |
1 నెల |
2 నెలలు |
1 ఋతువు |
2 ఋతువులు |
1 కాలము |
4 వారములు |
1 నెల |
6 ఋతువులు |
1 సంవత్సరము |
12 నెలలు |
1 సంవత్సరము |
365 రోజులు |
1 సంవత్సరము |
52 వారములు |
1 సంవత్సరము |
366 రోజులు |
1 లీపు సంవత్సరము |
10 సంవత్సరాలు |
1 దశాబ్ది |
12 సంవత్సరాలు |
1 పుష్కరం |
40 సవత్సరాలు |
1 రూబీ జూబ్లి |
100 సంవత్సరాలు |
1 శతాబ్ది |
1000 సంవత్సరాలు |
1 సహస్రాబ్ది |
25 సంవత్సరాలు |
రజత వర్షము |
50 సంవత్సరాలు |
స్వర్ణ వర్షము |
60 సంవత్సరాలు |
వజ్ర వర్షము |
75 సంవత్సరాలు |
అమృత వర్షము |
100 సంవత్సరాలు |
శత వర్షము |