Telugu Timings / తెలుగు కాలమానము
కాలము |
వివరణ |
8 ఝాములు |
1 రోజు/24 గంటలు |
10 శతాబ్దాలు |
1 సహస్రాబ్ధం |
432 సహస్రాబ్దాలు |
1 యుగం |
10 యుగాలు |
1 మహా యుగం(43 లక్షల 20 వేల సంవత్సరాలు) |
100 మహా యుగాలు |
1 కల్పం (43 కోట్ల 23 లక్షల సంవత్సరాలు) |
2 కలియుగాలు |
1 ద్వాపరయుగం |
3 ద్వాపరయుగాలు |
1 త్రేతాయుగం |
4.త్రేతాయుగాలు |
1 కృతయుగం |
60 లిప్తలు |
1 విఘడియ/24 సెకన్లు |
60 విఘడియలు |
1 ఘడియ/24 నిమిషాలు |
2 1/2 విఘడియలు |
1 గంట/60 నిమిషాలు |
2 ఘడియలు |
ముహుర్తము/48 నిమిషాలు |
7 1/2 గంటలు |
2ఝూము/3 గంటలు |