Telugu Months / తెలుగు నెలలు - 12
క్రమ సంఖ్య | నెల | ఋతువు | కాలం |
1 | చైత్రము | వసంత ఋతువు | వేసవి కాలం (ఎండలు ఎక్కువగా ఉండును,వేడి గాలులు వీచును) |
2 | వైశాఖము | ||
3 | జ్యేష్ఠము | గ్రీష్మ ఋతువు | |
4 | ఆషాఢము | ||
5 | శ్రావణము | వర్ష ఋతువు | వర్షా కాలం (వర్షాలు విస్తారంగా కురుయిను) |
6 | భాద్రపదము | ||
7 | ఆశ్వయుజము | శరత్ ఋతువు | |
8 | కార్తీకము | ||
9 | మార్గశిరము | హేమంత ఋతువు | శీతా కాలం (చలి గాలులు వీచును) |
10 | పుష్యము | ||
11 | మాఘము | శిశిర ఋతువు | |
12 | ఫాల్గుణము |