Telugu Vibhaktulu / తెలుగు విభక్తుల
ప్రత్యయములు -వాక్యములొ పదములకు పరస్పర సంభందమును కలిగించేవి విభక్తులు.ఆ విభక్తులను తెలిపే వాటిని ప్రత్యయములు అని అంటారు.ఈ విభక్తులు ఎనిమిది. అవి -
ప్రత్యయములు |
విభక్తి |
డు, ము, వు, లు |
ప్రథమా విభక్తి |
నిన్, నున్, లన్, గూర్చి, గురించి |
ద్వితీయా విభక్తి |
చేతన్, చేన్, తోడన్, తోన్ |
తృతీయా విభక్తి |
కొఱకున్ (కొరకు), కై |
చతుర్ధీ విభక్తి |
వలనన్, కంటెన్, పట్టి |
పంచమీ విభక్తి |
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ |
షష్ఠీ విభక్తి |
అందున్, నన్ |
సప్తమీ విభక్తి |
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ |
సంబోధనా ప్రథమా విభక్తి |