Telugu Pakshalu / తెలుగు పక్షములు
క్రమ సంఖ్య | పక్షం | పక్షము యొక్క ఫలితము |
1 | శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం(శుక్లం అంటే తెలుపు | ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు) ఈ పక్షము నందు చంద్రడు క్రమేపీ పెరుగుతూ పౌర్ణమి సమయానికి నిండుగా తాయారగును. |
2 | కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం(కృష్ణ అంటే నల్లని అని అర్థం) | (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు)ఈ పక్షము నందు చంద్రడు క్రమేపీ తగ్గుతూ అమావాస్య సమయానికి పూర్తిగా క్షీణించును . |