Telugu Years / తెలుగు సంవత్సరములు
క్రమ సంఖ్య |
సంవత్సరము పేరు |
సంవత్సరము యొక్క ఫలితము |
1 |
ప్రభవ |
యజ్ఞములు ఎక్కువగా జరుగును |
2 |
విభవ |
ప్రజలు సుఖంగా జీవించెదరు |
3 |
శుక్ల |
సర్వ శస్యములు సమృధిగా ఉండును |
4 |
ప్రమోద్యూత |
అందరికీ ఆనందానిచ్చును |
5 |
ప్రజోత్పత్తి |
అన్నిటిలోనూ అభివృద్ది |
6 |
అంగీరస |
భోగములు కలుగును |
7 |
శ్రీముఖ |
లోకములన్నీ సమృధ్దిగా ఉండును |
8 |
భావ |
ఉన్నత భావాలు కలిగించును |
9 |
యువ |
ఇంద్రుడు వర్షాలు కురిపించి సమృద్దిగా పండించును |
10 |
ధాత |
అన్ని ఓషధులు ఫలించును |
11 |
ఈశ్వర |
్షేమము - అరోగ్యాన్నిచ్చును |
12 |
బహుధాన్య |
దెశము సుభీక్షముగా ఉండును |
13 |
ప్రమాది |
వర్షములు మధ్యస్తముగా కురియును |
14 |
విక్రమ |
సశ్యములు సమృద్దిగా పండును |
15 |
వృష |
వర్షములు సమృద్దిగా కురియును |
16 |
చిత్రభాను |
చిత్ర విచిత్ర అలంకారాలిచ్చును |
17 |
స్వభాను |
్షేమము,ఆరోగ్యానిచ్చును |
18 |
తారణ |
మేఘములు సరైన సమయములో వర్షించి సమృద్దిగా ఉండును |
19 |
పార్ధివ |
సంపదలు వృద్ది అగును |
20 |
వ్యయ |
అతి వృష్టి కలుగును |
21 |
సర్వజిత్తు |
ప్రజలు సంతోషించునట్టు వర్షాలు కురియును |
22 |
సర్వధారి |
సుభీక్షంగా ఉండును |
23 |
విరోధి |
మేఘములు హరించి వర్షములు లేకుండా చేయును |
24 |
వికృతి |
భయంకరంగా ఉండును |
25 |
ఖర |
పుషులు వీరులగుదురు |
26 |
నందన |
ప్రజలు ఆనందంతో ఉండును |
27 |
విజయ |
శత్రువులను సం హరించును |
28 |
జయ |
శత్రువులపైనా,రోగములపైనా విజయం సాధిస్తారు. |
29 |
మన్మధ |
జ్వరాది భాదలు తొలిగిపోవును |
30 |
దుర్ముఖి |
ప్రజలు దుఖర్మలు చేయువారగుదురు |