Telugu Chandassu / తెలుగు చంధస్సు

తెలుగు చంధస్సు

క్రమ సంఖ్య గణములు పాదాలు ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య ప్రతిపాదంలోని గణాలు యతి ప్రాస
1 ఉత్పలమాల 4 20 భ, ర, న, భ, భ, ర, వ 10 వ అక్షరము పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
2 చంపకమాల 4 21 న, జ, భ, జ, జ, జ, ర 11 వ అక్షరము పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
3 శార్ధూలము 4 19 మ, స, జ, స, త, త, గ 13 వ అక్షరము పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
4 మత్తేభము 4 20 స, భ, ర, న, మ, య, వ 14వ అక్షరము పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
5 మత్తకోకిలము 4 21 ర స జ జ భ ర 11వ అక్షరము పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
6 తరళము 4 21 న భ ర స జ జ గ 12వ అక్షరము పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
7 పంచారామరము 4 21 ననమయయ 10వ అక్షరము పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
8 మాలిని 4 21 భభభభభభభగ 9వ అక్షరము పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
9 మానిని 4 22 భభభభభభభగ 14వ అక్షరము పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
10 స్రగ్దర 4    
11 మహాస్రగ్దర 4    
12 కవిరాజ విరాజితము 4    
Page 1 2 3
తెలుగుభాష హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

తెలుగు వ్యాకరణం

తెలుగు అక్షరమాల
గుణింతములు
తెలుగు వత్తులు
ఛందస్సు
అలంకారాలు
సంధులు
సమాసాలు
భాషాబాగాలు
విభక్తులు
ప్రకృతి - వికృతులు
లింగములు
ద్విత్వ అక్షరాలు
సంయుక్త అక్షరాలు
సంశ్లేష అక్షరాలు
మహా ప్రాణ అక్షరాలు

తెలుసుకోవలసిన విషయాలు

తెలుగు భాష చరిత్ర
తెలుగు పండుగలు
అంకగణితము
కాలమానం
ఉపనిషత్తులు
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
తెలుగు వారాలు
తెలుగు నక్షత్రాలు
తెలుగు తిధులు
తెలుగు పక్షాలు
తెలుగు అంకెలు
తెలుగు రాశులు
యక్ష ప్రశ్నలు - జవాబులు
పదసంపద

Quick Links

Best Sellers in Clothing & Accessories
Best Deals on Mobiles

Subscribe to our YouTube Channel