Telugu Chandassu / తెలుగు చంధస్సు
వృత్తముల
క్రమ సంఖ్య | గణములు | యతిస్థానము | ప్రతిపాదంలో అక్షరాల సంఖ్య | |
---|---|---|---|---|
1 | ఉత్పలమాల | భరనభభరవ | 10 | 20 |
2 | చంపకమాల | నజభజజజర | 11 | 21 |
3 | శార్ధూలము | మసజసతతగ | 13 | 19 |
4 | మత్తేభము | సభరనమయవ | 14 | 20 |
5 | మత్తకోకిలము | రసజజభర | 11 | 18 |
6 | తరళము | సభరసజజగ | 12 | 19 |
7 | పంచారామరము | జరజరజగ | 10 | 16 |
8 | మాలిని | ననమయయ | 9 | 15 |
9 | మానిని | భభభభభభభగ | 13 | 22 |
10 | స్రగ్దర | మరభనయయయ | 8,15 | 21 |
11 | మహాస్రగ్దర | సతతనసరరగ | 9,16 | 22 |
12 | కవిరాజ విరాజితము | నజజజజజజవ | 12 | 23 |