Telugu Ankaganitham / తెలుగు అంకగణితము
ద్రవ తూకము |
||
10 మీల్లి లీటర్లు | 1 సేంటి లిటరు | |
10 సేంటి లీటర్లు | 1 డేసి లిటరు | |
10 డెస్సి లిటర్లు | 1 లీటరు | |
100 సెంటి లీటర్లు | 1 లిటరు | |
10 లిటర్లు | 1 డెకా లిటరు | |
10 డెకా లిటర్లు | 1 హెక్టా లిటరు | |
10 హెక్టా లిటర్లు | 1 కిలో లిటరు | |
100 డెకా లిటర్లు | 1 కిలో లిటరు | |
1000 లిటర్లు | 1 కిలో లిటరు | |
వస్తువులు | ||
2 వస్తువులు | 1 జత | |
12 వస్తువులు | 1 డజను | |
12 డజన్లు | 1 గ్రోసు | |
20 వస్తువులు | 1 స్కోరు | |
కాగితం లెక్కలు | ||
24 టావులు | 1 దస్తా | |
పావు రీము | 5 దస్తాలు | |
అర రీము | 10 దస్తాలు | |
ఒక రీము | 20 దస్తాలు |