Telugu Kavithalu / తెలుగు కవితలు
Thalli Prema / తల్లి ప్రేమ |
స్రుష్టిలో కరగనిది తరగనిది మరెందులోనూ కనిపించనిది భూమి కన్నా విశాలమయినది చందమామ కన్నా చల్లనయినది సూర్యిని కన్నా ప్రకాశవంతమయినది ఆప్యాయత అనురాగాల గొప్ప నిధి అదే తల్లి ప్రేమ.. దీనిని ఏ సిరితో అయినా కొలవగలమా.. |
తెలుగు కవితలు | |||||||||
|
|
తెలుగు క్యాంపస్ హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి