Telugu Kavithalu / తెలుగు కవితలు
Karigipoyina Kaalamla / కరిగిపొయిన కాలంలా.. |
కరిగిపొయిన కాలం తిరిగిరాని జ్ఞాపకం తలచి తలచి నిలిచిపొతే సాగదు నీ జీవితం తిరిగిరాదు నీకిష్టమయిన గతం ఆగిపోదెన్నడూ వర్తమానం మరెందుకు తిరిగిరానివాటి గురించి నీకెందుకింత ఆరాటం అనుభవించు కష్టమయినా నష్టమయినా ఈ జీవితం. |
తెలుగు కవితలు | |||||||||
|
|
తెలుగు క్యాంపస్ హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి