Telugu Kavithalu / తెలుగు కవితలు

O..Gnapakamaa - Naa Prema / ఓ జ్ఞాపకమా - నా ప్రేమ


ఓ జ్ఞాపకమా నీ రూపాలు ఎన్నో నా స్మృతుల్లొ మెదిలెనే...
ఒక రూపానికి నీలోని ప్రేమ కానదు..
ఒక రూపానికి నీలోని మనిషి కానడు..
మరో రూపానికి నీ రూపమే కానదు...
మరి ఈ నీ రూపాలు నాకు ఇంక ముఖ్యమా.

ఓ జ్ఞాపకమా! నమ్మక ద్రోహీ!
ఓ జ్ఞాపకమా! నమ్మక ద్రోహీ,
నువ్వొక మిధ్యవి, అయినా విసిగిస్తూ ఉంటావు
ఎప్పుడూ గతకాలపు వైభోగాలు గుర్తుచేస్తూ
గతాన్ని అంతటినీ ఒక బాధగా మిగులుస్తావు.
ప్రపంచం లాగే, నువ్వూ బాధితుల్నే బాధిస్తావు,
నీ నవ్వులు, పాపం ఆ బడుగు జీవి వేదనను పెంచుతూంటుంది
ఎవడైతే అందరి శ్రేయస్సూ ఆశిస్తుంటాడో
వాడికి తప్పకుండా నువ్వో బద్ధ శత్రువవుతావు.
… ఆలివర్ గోల్డ్ స్మిత్, ఐరిష్ కవి

తెలుగు కవితలు

తల్లి ప్రేమ
కదిలిపొయే కెరటంలా...
నీవెవరు ?
ప్రయాణం
కరిగిపొయిన కాలంలా
ఓ జ్ఞాపకమా - నా ప్రేమ
అందమైన ఒంటరితనం
 

తెలుగు క్యాంపస్ హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Quick Links

Best Sellers in Clothing & Accessories
Best Deals on Mobiles

Subscribe to our YouTube Channel