Telugu Kavithalu / తెలుగు కవితలు
Kadilipooyea Keratamla.. / కదిలిపొయే కెరటంలా... |
కదిలిపొయే కెరటంలా సాగిపొయే నావ లాంటి నా జీవితాన్ని ఆశల హరివిల్లు పూయిస్తూ ఆప్యాయంగా పలకరించిన మిత్రమా అరుణొదయ సంద్యా లొగిలిలో సుఖ దుఖాల జీవిత సంగమంలో చివరికి మిగిలేది మిత్రులే మిత్రమా.. |
తెలుగు కవితలు | |||||||||
|
|
తెలుగు క్యాంపస్ హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి