Telugu Kavithalu / తెలుగు కవితలు
Prayanam / ప్రయాణం |
అలల ప్రయాణం తీరం వరకే మెరుపు ప్రయాణం మెరిసే వరకే మెఘ ప్రయాణం కురిసే వరకే కలల ప్రయాణం మెలుకువ వరకే ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకే కానీ స్నేహ ప్రయాణం కడ వరకూ... |
తెలుగు కవితలు | |||||||||
|
|
తెలుగు క్యాంపస్ హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి