Saptha Swaralu / సప్త స్వరాలు
సప్త స్వరాలు - మన భారతీయ సంగీతంలో 7 స్వరాలు కలవు.వీటినే సప్త స్వరాలు అని పిలుస్తారు. అవి. 1. స = షడ్జమం (నెమలి క్రేంకారం) 2. రి = రిషభం (ఎద్దు రంకె) 3. గ = గాంధర్వం (మేక అరుపు) 4. మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత) 5. ప = పంచమం (కోయిల కూత) 6. ధ = ధైవతం (గుర్రం సకిలింత) 7. ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)
|
తెలుగు క్యాంపస్ హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి