Navadhanyalu / నవధాన్యాలు
మన నిత్య జీవితంలో ఉపయోగించే 9 రకాల ధాన్యాలను నవ దాన్యాలు అని పిలుస్తారు అవి - | ||
గోధుమలు | యవలు | పెసలు |
శనగలు | కందులు | అలసందలు |
నువ్వులు | మినుములు | ఉలవలు |
తెలుగు క్యాంపస్ హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి