క్రమ సంఖ్య | నాడి | స్థానం | అధిపతి | 1 | ఇడనాడి | కుడిభాగం | శివుడు | 2 | పింగళనాడి | ఎడమ భాగం | విష్ణువు | 3 | సుఘమ్ననాడి | మద్యమస్థానం | బ్రహ్మ | 4 | గాంధారనాడి | నేత్రస్థానం | ఇంద్రుడు | 5 | హస్తినీనాడి | జిహ్వాస్థానం | వరుణుడు | 6 | పుషానాడి | కుడికర్ణము | దిగ్దేవత | 7 | జయస్వినీనాడి | ఎడమకర్ణము | పద్యోద్భవుడు | 8 | అలంబసనాడి | లింగస్థానము | వాయువు | 9 | కుహనాడి | గుదస్థానము | భూమి | |