Ekadantudu / ఎకదంతుడు
ఎకదంతుడు అనగా వినాయకుడు.వినాయకుడు ఒకే దంతంతో మూషిక వాహనం పై ఆశీనుడై ఉంటాడు. శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వధనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా|| అనేక దం తం భక్తానాం ఏక దంత ముపాస్మహే గణపతిని స్మరించెటపుడు ఎక దంతం గురించి ప్రస్తావన ఉంది |
తెలుగు క్యాంపస్ హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి