Telugu Laalipatalu - Chandamama Raave.. / చందమామ రావె
చందమామ రావె జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి పూలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేవే తెరు మీద రావే తేనె పట్టు తేవే పల్లకీలో రావే పాలు పెరుగు తేవే పరుగెత్తి రావే పనస పండు తేవే అన్నిటిని తెచ్చి నట్టింట పెట్టవె అన్నీ తేవె మా అబ్బయి కియ్యవే!! |
Telugu Laalipatalu / లాలి పాటలు | |||||||||
|
|
తెలుగు క్యాంపస్ హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి