Telugu Ankaganitham / తెలుగు అంకగణితము

దైర్ఘ్యమానం(దూరమానం)

10 మిల్లీ మీటర్లు 1 సెంటీ మీటరు
10 సెంటీ మీటర్లు 1డెసీ మీటరు
10 డెసీ మీటర్లు 1మీటరు
10మీటర్లు 1డెకా మీటరు
10డెకా మీటర్లు 1హెక్టా మీటరు
10హెక్టా మీటర్లు 1కిలో మీటరు

ద్రవ్య మానము

25పైసలు 1పావలా
50పైసలు 1అర్ధ రూపాయి
100పైసలు 1రూపాయి
1000పైసలు 10రూపాయలు
పాతకాలం నాటి ద్రవ్యమానము
2 దమ్మిడీలు 1 యాగాణి
3 దమ్మిడీలు 1 కాణి
2 కాణిలు 1 అర్ధణా
2 అర్ధణాలు 1అణా
1 అణాకి 6 నయా పైసలు

మెట్రిక్ మానం

10 ఒకట్లు పది
10 పదులు వంద
100 పదులు వెయ్యి
100 వందలు పదివేలు
100 వేలు ఒక లక్ష
10 లక్షలు ఒక మిలియన్
100 లక్షలు ఒక కోటి
100 కోట్లు ఒక బిలియన్
100 మిలియన్స్ ఒక ట్రిలియన్
Page 1 2 3
తెలుగుభాష హొమ్ పేజీలోనికి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

తెలుగు వ్యాకరణం

తెలుగు అక్షరమాల
గుణింతములు
తెలుగు వత్తులు
ఛందస్సు
అలంకారాలు
సంధులు
సమాసాలు
భాషాబాగాలు
విభక్తులు
ప్రకృతి - వికృతులు
లింగములు
ద్విత్వ అక్షరాలు
సంయుక్త అక్షరాలు
సంశ్లేష అక్షరాలు
మహా ప్రాణ అక్షరాలు

తెలుసుకోవలసిన విషయాలు

తెలుగు భాష చరిత్ర
తెలుగు పండుగలు
అంకగణితము
కాలమానం
ఉపనిషత్తులు
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
తెలుగు వారాలు
తెలుగు నక్షత్రాలు
తెలుగు తిధులు
తెలుగు పక్షాలు
తెలుగు అంకెలు
తెలుగు రాశులు
యక్ష ప్రశ్నలు - జవాబులు
పదసంపద

Quick Links

Best Sellers in Clothing & Accessories
Best Deals on Mobiles

Subscribe to our YouTube Channel